Yamadonga Jr.NTR Dialogue

Movie: Yamadonga
Director: S.S. Rajamouli
Dialogue Writer: M. Ratnam



ఏమంటివి!!  ఏమంటివి!!
మానవ జాతి నీచమా
ఎంత మాట ఎంత మాట

వైతరణి వరకు వెంటాడి వేథించి 
ముప్పతిప్పలు పెట్టి మీ ధర్మ సూత్రములను మంట గలిపి
పతి ప్రాణములను దక్కించుకున్న నారీ మణిది సావిత్రిది
ఏ జాతి మానవ జాతి

తన భక్తితో సాక్షాత్ పరమ శివుడినే
ప్రత్యక్షం గావించి  మీ పాషముని సైతం గడ్డి పోచగా నెంచి
ప్రానహరులైన మిమ్ములనే ప్రాణ భయంతో పరుగులెత్తించిన
పసివాడు మార్కండేయుడిదే జాతి మానవ జాతి

నీచ నీచమన్న మా జాతి మూలమున
ఏనాడో అప్రతిష్ఠ మూట కట్టుకున్న మీరు
నేడు జాతి జాతి అని మమ్ము అవహేళన చేయుటయా

ఎంత అవివేకం ఎంత అఙ్ఞానం ఎంత కుసంస్కారం

నేటి నుంచి దేవుడధికుడు నరుడధముడు అన్న కించ భావాన్ని
కూకటి వేళ్ళతో సైతం పెకిలించి వేసెదా 

మొక్కులు పొందే ముక్కోటి దేవతలు
దిక్కులను ఏలే అష్ఠ దిక్పాలకులు
మనుగడ నిచ్చే పంచభూతములు సైతం
హె జయహో నరుడా
అని హర్షించే విధంగా ఈ సింహాసనాన్ని అదిష్ఠించెద
           
స్వర్ణ మణిమయ రత్న కచతాళంకృతమైన ఈ సభా మందిరమున
అకుంటిత సేవా దక్ష పరివార సమూహ మధ్యమున
భూతల పరిరక్షణ ధర్మా నిలయమైన ఆ
ఈ... రౌరవమున


సర్వదా శతదా  శతదా సహస్రదా
పాప పంకిలమైన కుల మత జాతి కూపమును
 సమూలముగా శాస్వతముగా ప్రక్షాళన గావించగా

ఎని డౌట్స్       



Comments

Popular posts from this blog

చలనమే చిత్రము లిరిక్స్ | బ్రోచేవారెవరురా || Chalaname Chitramu Lyrics | Brochevarevarura

గిర గిర గిర తిరగలి లాగ లిరిక్స్ - డియర్ కామ్రేడ్