గులాబి లిరిక్స్ | చాణక్య(2019) || Gulabi Lyrics | Chanakya(2019)

గీతం : గులాబి 

చలనచిత్రం : చాణక్య(2019)

దర్శకత్వం : తిరు
తారాగణం :
 గోపిచంద్, మెహ్రీన్, జరీన్ ఖాన్

నేపధ్య  గానం: అనురాగ్ కుల్కర్ని

సాహిత్యం : రామజోగయ్య శాస్త్రీ
సంగీతం : 
విషాల్ చంద్రశేఖర్

Cinderella పోరి
Umbrella పట్టనా
England రాణి
Salute కొట్టనా
బెట్టు చెయ్యమాకే అందనంత ఎత్తున
దిక్కు మొక్కు నీవే ఎంత కష్టపెట్టినా
హేయ్ బాహుబలిలా కత్తి దూసి రాకలా రాకాసి పిల్ల
జేమ్స్ బాండు gun తీసి కాల్చకే angry రంగీల
కేక పెట్టి దూకమాకే నువ్వలా lady బ్రూస్ లీ లా
యుద్ధమాపి మారిపోవే బుద్ధుడి sister లా
నీ వల్లనే మా जिंदगी reverse gear అయి నిలిచిందే
నీ వల్లనే మా life ఇలా రోడెక్కి ఎకెక్కి ఏడ్చిందే
నీ వల్లనే మా bodyకి బిందాసు BP పెరిగిందే
నీ వల్లనే మా fate ఇలా dustbin లో paper లా నలిగిందే

Baby గులాబి గులాబి, మా life line నువ్వే
Baby గులాబి గులాబి, మా lucky star నువ్వే
నీ చుట్టూ తిరిగి జై కొట్టే die hard fans మేమే
ఓహ్! కొంచెం కరిగి మా కోసం ఓ autograph చెయ్యవే

న న న న నా
Baby గులాబి గులాబి
Baby గులాబి గులాబి
అయ్యాయో పోరి
ఓహోహో పోరి
మా life line నువ్వే ఓ ఓ

ఎన్నాళ్ళే ఈ తిప్పలు, ఎన్నాళ్ళీ పడిగాపులు
ఎగిరాయి మా చిప్పులు, అరిగాయి కాల్చిప్పలు
చుట్టూరా తిప్పించి నువు చూపించొద్దె చుక్కలు
కోపాలే గుప్పించి మా బతుకులు చెయ్యకే ముక్కలు
నీ ego లు తీసేసి మా గోడు వినవే కొంచెం
Okay అను ఈ ఒక్కసారికి

నీ వల్లనే మా जिंदगी reverse gear అయి నిలిచిందే
నీ వల్లనే మా life ఇలా రోడెక్కి ఎకెక్కి ఏడ్చిందే
నీ వల్లనే మా bodyకి బిందాసు BP పెరిగిందే
నీ వల్లనే మా fate ఇలా dustbin లో paper లా నలిగిందే

Baby గులాబి గులాబి, మా life line నువ్వే
Baby గులాబి గులాబి, మా lucky star నువ్వే
నీ చుట్టూ తిరిగి జై కొట్టే die hard fans మేమే
ఓహ్! కొంచెం కరిగి మా కోసం ఓ autograph చెయ్యవే
హేయ్ బాహుబలిలా కత్తి దూసి రాకలా రాకాసి పిల్ల
జేమ్స్ బాండు gun తీసి కాల్చకే angry రంగీల
కేక పెట్టి దూకమాకే నువ్వలా lady బ్రూస్ లీ లా
యుద్ధమాపి మారిపోవే బుద్ధుడి sister లా

Cinderella పోరి
Umbrella పట్టనా
England రాణి
Salute కొట్టనా
బెట్టు చెయ్యమాకే అందనంత ఎత్తున
దిక్కు మొక్కు నీవే ఎంత కష్టపెట్టినా
Baby గులాబి

Comments

Popular posts from this blog

చలనమే చిత్రము లిరిక్స్ | బ్రోచేవారెవరురా || Chalaname Chitramu Lyrics | Brochevarevarura

గిర గిర గిర తిరగలి లాగ లిరిక్స్ - డియర్ కామ్రేడ్

Yamadonga Jr.NTR Dialogue