గిర గిర గిర తిరగలి లాగ లిరిక్స్ - డియర్ కామ్రేడ్


పాట పేరు : గిర గిర గిర తిరగలి లాగ
 పాడినది: గౌతం భరద్వాజ్ ,యామిని ఘంటశాల
పాట రాసినది : రెహ్మన్
సంగీత దర్షకుడు : జస్టిన్ ప్రభాకరన్
నటులు : విజయ్ దేవెరకొండ, రష్మిక

Gira Gira Gira MP3 Song Download- Dear Comrade - Telugu Gira Gira ...


గిర గిర గిర తిరగలి లాగ
తిరిగి అరిగి పోయినా
దినుసె నలగాలేదులే

హొఇ హొఇ హొఇ హొఇ

అలుపెరగక తన వెనకాలె
అలసి సొలసి పోయినా                                             
మనసె కరగాలేదులే

హొఇ హొఇ హొఇ హొఇ



చినదెమొ తిరిగె చూడదే  .. 
ప్రేమంటె  అసలె పడదె

హొఇ

గిర గిర గిర తిరగలి లాగ
తిరిగి అరిగి పోయినా
దినుసె నలగాలేదులే

హొఇ హొఇ హొఇ హొఇ

అలుపెరగక తన వెనకాలె
అలసి సొలసి పోయినా
మనసె కరగాలేదులే

హొఇ హొఇ హొఇ హొఇ

అలలు అలిసి చతికిలపడున
కలలు నిలిచి కలవర పడున
సహజ గుణము నిమిషము విడున 
ఏమి జరిగినా..

మనసునెపుడు వదలని తపన
వినదు అసలు ఎవరేమనినా
గగనమొరిగి తనపై పడిన
ఆశ కరుగునా..

వేసవిలోన పెనుతాపం
ఓ ఆరటంలా నింగిని తాకి
దిగిరాదా వర్షంలా.. 

గిర గిర గిర తిరగలి లాగ
తిరిగి అరిగి పోయినా
దినుసె నలగాలేదులే

సన్నాయి డోలు పెళ్ళి పాట పాడె
అబ్బాయి వోరకంట చూస్తున్నాడె
బంగారు బొమ్మ తల ఎత్తి చూడె 
నీ ఈడు జోడె అందాల చందురూడె

ఎవరికెవరు తెలియదు మునుపు
అడిగి అడిగి కలగదు వలపు
ఒకరికొకరు అని కలపనిదె
మనని వదులునా.. 

ఎదురు పడిన క్షణమొక మలుపు
అడుగు కలిపి కదిలితె గెలుపు
దిసలు రెండు వేరై ఉన్నా
పయన మాగునా..

నేనంటె తానె 
తను నేనే ఒకటై ఉన్నానె
పొమ్మన్న పోనె
పడతానె లేస్తానె

గిర గిర గిర తిరగలి లాగ
తిరిగి అరిగి పోయినా
దినుసె నలగాలేదులే

హొఇ హొఇ హొఇ హొఇ

అలుపెరగక తన వెనకాలె
అలసి సొలసి పోయినా
మనసె కరగాలేదులే




వీడియో 


Comments

Popular posts from this blog

చలనమే చిత్రము లిరిక్స్ | బ్రోచేవారెవరురా || Chalaname Chitramu Lyrics | Brochevarevarura

Yamadonga Jr.NTR Dialogue