అదెంటొ గాని ఉన్నపాటుగా -
అదెంటొ గాని ఉన్నపాటుగా
అమ్మాయి ముక్కు మీద నేరుగా
తరాలనాటి కోపమంత ఆ ఎరుపేగా
నాకంటు ఒక్కరైన లేరుగా
నన్నంటుకున్న తారవె నువ్వా
నాకున్న చిన్ని లోకమంత నీ పిలుపేగా
తేరి పార చూడ సాగె దూరమే
ఏది ఏది చెరె చోటనే
సాగె క్షనములాగెనే
వెనకె మనని చూసెనే
చెలిమి చేయమంటు కోరెనే
ఓఒ ఓఒ ఓఒ ఓఒహ్ ఓఒ ఓఒ ఓఒ ఓఒహ్(క్ష్2)
వేగమడిగి చూసెనె
అలుపె మనకి లేదనె
వెలుగులైన వెలిసిపొయెనె
ఓఒ ఓఒ ఓఒ ఓఒహ్ ఓఒ ఓఒ ఓఒ ఓఒహ్(క్ష్2)
ఆ జోడు కాగా వెడుకెగా
వేకువెప్పుడొ తెలీదుగా
ఆ చందమామ
మబ్బులో దాగిపొదా
ఏ వేల పాలా మీకు లేదా
అంటు వద్దనె అంటున్నదా
ఆ సిగ్గులోనా అర్థమె మారిపొదా
ఏరి కోరి చేర సాగె కౌగిలె
ఏది ఏది చేరె చోటనె
కౌగిలిరుకు ఆయెనె
తగిలె పసిడి ప్రాణమె
కనులలోనె నవ్వు పూసెనె
ఓఒ ఓఒ ఓఒ ఓఒహ్ ఓఒ ఓఒ ఓఒ ఓఒహ్(క్ష్2)
లోకమిచట ఆగెనె
ముగ్గురొ ప్రపంచమాయెనె
మెరుపు మురుపు తోనె కలిసెనె
ఓఒ ఓఒ ఓఒ ఓఒహ్ ఓఒ ఓఒ ఓఒ ఓఒహ్(క్ష్2)
అదెంటొ గాని ఉన్నపాటుగా
ఓఒ ఓఒ ఓఒ ఓఒహ్
కాలమెటుల మారెనె
ఓఒ ఓఒ ఓఒ ఓఒహ్
దొరికె వరకు ఆగదె
ఓఒ ఓఒ ఓఒ ఓఒహ్
ఒకరు ఒకరు గానె విడిచెనె
ఓఒ ఓఒ ఓఒ ఓఒహ్
అదెంటొ గాని ఉన్నపాటుగా
దూరమెటుల దూరెనె
ఓఒ ఓఒ ఓఒ ఓఒహ్
మనకె తెలిసె లోపలె
ఓఒ ఓఒ ఓఒ ఓఒహ్ఓ
సమయమె మారిపోయెనె
ఓఒ ఓఒ ఓఒ ఓఒహ్ ఓఒ ఓఒ ఓఒ ఓఒహ్
Comments
Post a Comment