నీ నీలి కన్నుల్లోని లిరిక్స్ - డియర్ కామ్రేడ్


పాట పేరు :  నీ నీలి కన్నుల్లోని
 పాడినది: గౌతం భరద్వాజ్
పాట రాసినది : రెహ్మన్
సంగీత దర్షకుడు : జస్టిన్ ప్రభాకరన్
నటులు : విజయ్ దేవెరకొండ, రష్మిక






ఓఊఒ…
నీ నీలి కన్నుల్లోని  ఆకాసమే
తెల్లారి అల్లెసింది నన్నే
నీ కాలి అందెల్లోని సంగీతమే సొకి
నీవైపె లాగెస్తుంది నన్నే….

.........మ్యూసిక్........    (త ధి తక థీ త  -4-)

నీ పూల నవ్వుల్లోని ఆనందమే
తెనెల్లో ముంచెసింది కన్నే
నీకోసమే ….నా ~ ఆ కళ్ళె వాకిల్లె తీసి చూసె ముంగిల్లె
రోజు ఇలా   నే ~ ఈ వెచె ఉన్నాలె ఊగె ప్రాణం నీవల్లె

.........మ్యూసిక్........    (త ధి తక థీ త  -4-)

ఎవరు చూడని ఈ అలజడిలో
కుదురు మరచిన నా ఎదసడిలో
ఎదురుచూస్తూ ప్రతివేకువలో
నిదుర మరచిన రాతిరి వొడిలో

.........మ్యూసిక్........

నీ నీలి కన్నుళ్ళోని ఆకాసమే
హ్మ్మ్మ్
నీ కాలి అందెల్లోని సంగీతమే సొకి
దెరన దెర న న దెన





Comments

Popular posts from this blog

చలనమే చిత్రము లిరిక్స్ | బ్రోచేవారెవరురా || Chalaname Chitramu Lyrics | Brochevarevarura

గిర గిర గిర తిరగలి లాగ లిరిక్స్ - డియర్ కామ్రేడ్

Yamadonga Jr.NTR Dialogue