చలనమే చిత్రము లిరిక్స్ | బ్రోచేవారెవరురా || Chalaname Chitramu Lyrics | Brochevarevarura


గీతం : చలనమే చిత్రము

చలనచిత్రం : బ్రోచేవారెవరురా
దర్శకత్వం : వివేక్ ఆత్రేయ
తారాగణం : శ్రీ విష్ను , నివేథ థామస్ , నివేథ పెతురాజ్, సత్య దెవ్
నేపధ్య  గానం: భద్ర రాజిన్

సాహిత్యం : కృష్ణకాంత్
సంగీతం : వివేక్ సాగర్    






కలవరం ఈ క్షణం
తెలిసినా కారణం
ఎనలేని ఆరాటం పడలేని వైనం
మొహమాట పడుతూనే తెలిపేనా
ఔననో కాదనో తేలలేని మౌనం
ముందుకే సాగునా ఈ కథా

కలవరం ఈ క్షణం
తెలియదే కారణం
ఆ...


కోరని అవకాశం తగనని సందేహం
ఏదిశ కొదిగేనో ఈ పథం
తెగనిదే ఈ భారం చేరితే దూరం
అటుఇటు ఈ బేరం తగు సమయం కలత మయం

చలనమే చిత్రమూ

చిత్రమే చలనమూ 


    వీడియో  





Comments

Post a Comment

Popular posts from this blog

గిర గిర గిర తిరగలి లాగ లిరిక్స్ - డియర్ కామ్రేడ్

Yamadonga Jr.NTR Dialogue