ఓ బేబి లిరిక్స్ | Ohh Baby Lyrics
గీతం : ఓ బేబి
చలనచిత్రం :ఓ బేబి
దర్శకత్వం : బి. వి. నందిని రెడ్డి
తారాగణం : సమంత అక్కినేని, నాగ శౌర్య, రాజేంద్ర ప్రసాద్,రావు రమేష్
నేపధ్య గానం: అనురాగ్ కులకర్ని
గీత రచన: లక్ష్మి భూపాల
సంగీతం : మిక్కీ జె మెయర్
ఏదొ..ఏదొ…ఉల్క నేరుగా
భూమి పైన వాలగా
బేబి అవతరించె అదిగో
ఏదొ..ఏదొ…ఉల్క నేరుగా
భూమి పైన వాలగా
బేబి అవతరించె అదిగో
ఒళ్లంత వెటకారం
పుట్టింది సూర్యకాంతం
ఆకారం తూనీగ
ముట్టుకుంటె కందిరీగ.!
ఓ! బేబి ఓ! బేబి ఓ! బేబి ఓ! బేబి
ఓ! బేబి ఓ! బేబి ఓ! బేబి...
ఓ! బేబి ఓ! బేబి ఓ! బేబి ఓ! బేబి
ఓ! బేబి ఓ! బేబి ఓ! బేబి...
బ్లాక్ & వైట్ దొరసాని
ట్రెండీగా మారె కహాని
అల్లాద్దిన్ దీపంలా
దొరికింది మళ్ళి జవానీ
వైల్డ్ కార్డ్ ఎంట్రీలొ
నీ లైఫ్ కి నువ్వే రారాణి
దాచుకున్న ఆశ విహంగంలా
ప్రపంచాన్నె జయించాలి!
లోకంలొ ఈ వింత జరిగిందా
ఎపుడైనా నక్కతోక తొక్కినట్టు
గడియారం ముల్లెదో
రూటుమారి తిరిగినట్టుగా
ఓ! బేబి ఓ! బేబి ఓ! బేబి ఓ! బేబి...
ఓ! బేబి ఓ! బేబి ఓ! బేబి...
సూర్యుడైన నీ వైపు
సన్ గ్లాసె పెట్టి చూడాలి
మూన్ వాక్ తో బేబి
వస్తుంటె ఈలె కొట్టాలి
మూవి స్టార్స్ నీకొసం
పిచ్చొలై క్యూలె కట్టాలి
ఎంత మరిపొయె ఓవర్ నైటె
బేబి రూటె సూపర్ క్యూటె
ఈ మాయ కనికట్టా
ఇంకొటా అనుకుంటూ
పిచ్చి ప్రశ్న లేయకుండా
ఎంజాయె చేయాలి
లైఫ్ నీకు నచ్చినట్టుగా
ఓ! బేబి ఓ! బేబి ఓ! బేబి ఓ! బేబి...
ఓ! బేబి ఓ! బేబి ఓ! బేబి...
ఓ! బేబి ఓ! బేబి ఓ! బేబి ఓ! బేబి...
ఓ! బేబి ఓ! బేబి ఓ! బేబి...
వీడియో
Comments
Post a Comment