డార్లింగ్ లిరిక్స్ | చాణక్య(2019) || Darling Lyrics | Chanakya(2019)

గీతం : డార్లింగ్

చలనచిత్రం : చాణక్య(2019)

దర్శకత్వం : తిరు
తారాగణం :
 గోపిచంద్, మెహ్రీన్, జరీన్ ఖాన్

నేపధ్య  గానం: హరిని ఇవటూరి

సాహిత్యం : రామజోగయ్య శాస్త్రీ
సంగీతం : విషాల్ చంద్రశేఖర్    

డార్లింగ్ మై డియర్ డార్లింగ్ ఎందుకంత ఫైరింగ్ చూడమాకు చుర చుర చురా     ఫీలింగ్..గుండెలోని ఫీలింగ్ కళ్ళల్లొన వెయిటింగ్ గుర్తుపట్టి తెలుసుకో జరా నిమ్మలంగ ఉన్న దాన్ని నింగి దాక ఎగరేసి ప్రేమ గీమ లేదు అంటు మాటతప్పకూ   కమ్మనైన కలలోన నిన్ను నన్ను కలిపేసి వాలు పోస్టర్ ఏసినాక ప్లేటు తిప్పకూ అంత సీనులేదురా ఆటలాడుకోకురా ఆడపిల్ల అడుగుతోందనీ  నాటకాలు మానరా దాచిపెట్టలేవురా మనసులోన ఉన్న ప్రేమనీ 

నిదరలొ  నడిచివచ్చి నా కలల్లొ తిరుగుతూ  ఏం తెలియనట్టు ఏంటలా పొద్దుపొని ఊసులాది నాతొపాటు గడుపుతూ గుర్తుండనట్టు ఆటలా నా... మనసిది ప్రేమ దాడికీ.... అల్లాడుతున్నదీ ఈ... సొగసిది నిన్ను చేరడానికీ.... వేచివున్నదీ జగమును గెలిచినా మగసిరిమధనుడా ఆడ మనసు చదివి చూడరా... సరిగా.. 

డార్లింగ్ మై డియర్ డార్లింగ్ ఎందుకంత ఫైరింగ్ చూడమాకు చుర చుర చురా     ఫీలింగ్..గుండెలోని ఫీలింగ్ కళ్ళల్లొన వెయిటింగ్ గుర్తుపట్టి తెలుసుకో జరా నిమ్మలంగ ఉన్న దాన్ని నింగి దాక ఎగరేసి ప్రేమ గీమ లేదు అంటు మాటతప్పకూ   కమ్మనైన కలలోన నిన్ను నన్ను కలిపేసి వాలు పోస్టర్ ఏసినాక ప్లేటు తిప్పకూ అంత సీనులేదురా ఆటలాడుకోకురా ఆడపిల్ల అడుగుతోందనీ  నాటకాలు మానరా దాచిపెట్టలేవురా మనసులోన ఉన్న ప్రేమనీ  

Comments

Popular posts from this blog

చలనమే చిత్రము లిరిక్స్ | బ్రోచేవారెవరురా || Chalaname Chitramu Lyrics | Brochevarevarura

గిర గిర గిర తిరగలి లాగ లిరిక్స్ - డియర్ కామ్రేడ్

Yamadonga Jr.NTR Dialogue