ఓ మై లవ్ లిరిక్స్ | చాణక్య(2019) || Ohh my love Lyrics | Chanakya(2019)
గీతం : ఓ మై లవ్
చలనచిత్రం : చాణక్య(2019)
దర్శకత్వం : తిరు
తారాగణం : గోపిచంద్, మెహ్రీన్, జరీన్ ఖాన్
నేపధ్య గానం: చిన్మయి, ఫూజన్ కొహ్లి
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రీ
సంగీతం : శ్రీచరన్ పాకల
ఓ మై లవ్.. మై లవ్
ఓ మై లవ్.. మై లవ్.. హ్మ్మ్
ఓ మై లవ్.. మై లవ్
ఓ మై లవ్.. హ్మ్మ్ హ్మ్మ్
గుండెల్లో శ్వాసగా.. కనుపాపల్లో ఆశగా
నువ్వుంటె చాలురా.. కలకాలం
ప్రతినిత్యం పాడగా.. పెదవంచుల్లో పాటగా
నువ్వుంటె చాలురా.. కలకాలం
నిను అల్లుకుపోయె అల్లరిగాలై.. నేనే ఉన్నానే
నీ ఊపిరికే.. నే ఊపిరినవుతానే.. హే
గుండెల్లో శ్వాసగా.. కనుపాపల్లో ఆశగా
నువ్వుంటె చాలురా.. కలకాలం
ఓ మై లవ్.. మై లవ్
ఓ మై లవ్..
ఓ మై లవ్.. మై లవ్
ఓ మై లవ్..
ఊరించే ఈ స్వర్గం.. నాకెం వద్దురా
ఊహల్లో నువ్వుంటే.. అది చాలురా
ఆనందం అంటెనే.. అర్థం నువ్వురా
నీ కన్నా నేకొరే.. వరమేదిరా
జన్మ నీదె చెలి..
ప్రేమ నీదె చెలి..
పంచ ప్రాణాల సాక్షిగా
గుండెల్లో శ్వాసగా.. కనుపాపల్లో ఆశగా
నువ్వుంటె చాలురా.. కలకాలం
ప్రతినిత్యం పాడగా.. పెదవంచుల్లో పాటగా
నువ్వుంటె చాలురా.. కలకాలం
నిను అల్లుకుపోయె అల్లరిగాలై.. నేనే ఉన్నానే
నీ ఊపిరికే.. నే ఊపిరినవుతానే.. హే
ఓ మై లవ్.. మై లవ్
ఓ మై లవ్..
ఓ మై లవ్.. మై లవ్
ఓ మై లవ్..
ఓ మై లవ్.. మై లవ్
ఓ మై లవ్..
ఓ మై లవ్.. మై లవ్
ఓ మై లవ్..
Comments
Post a Comment