ఏయ్ పిల్లా! లిరిక్స్ | లవ్ స్టోరి(2020) || Ay Pilla! Lyrics | Love Story(2020)


గీతం :  ఏయ్ పిల్లా!
చలనచిత్రం : లవ్ స్టోరి(2020)
దర్శకత్వం : శేఖర్ ఖమ్ముల 
తారాగణం : నాగ చైతన్య, సాయి పల్లవి
నేపధ్య గానం: హరిచరన్, నకుల్ అభ్యంకర్ , హిరల్ విరాదియా 
సాహిత్యం : చైతన్య పింగలి
సంగీతం : పవన్ సి.హెచ్

Love Story: Ay Pilla lyrical video crosses 1 million views ...



ఏయ్ పిల్లా! పరుగున పోదామా  
ఏ వైపో జంటగ ఉందామా 
రా రా కంచె దూకి చక చక ఉరుకుతూ 
ఆ రంగుల విల్లును తీసి 
ఈ వైపు వంతెన వేసి రావా

ఎన్నో తలపులు ఏవో కలతలు బతుకే పోరవు తున్నా  
గాల్లో పతంగి మల్లే ఎగిరే కలలె నావి  

ఆశ నిరాశలు ఉయ్యాలాటలు పొద్దూ మాపులు మధ్యే 
నాకంటు ఉందింతే ఉందంతా ఇక నీకే 

నీతో ఇలా ఏ బెరుకు లేకుండా 
నువ్వే ఇగ నా బతుకు అంటునా
నా నిన్న నేడు రేపు కూర్చి నీకై పరిచానె తలగడగా  
నీ తలను వాల్చి కళ్ళు తెరిచి నా ఈ దునియా మిల మిల చూడె 

వచ్చే మలపులు రస్తా వెలుగులు  జారే చినుకుల జల్లే
పడుగు పేక మల్లే నిన్నూ నన్నూ అల్లే
పొద్దె తెలియక గల్లీ పొడుగున  ఆడె పిల్లల హొరే
నాకంటు ఉందింతే  ఉందంతా ఇక నీకే 

ఏయ్ పిల్లా! పరుగున పోదామా  
ఏ వైపో జంటగ ఉందామా

పారే నదై నా కలలు ఉన్నాయే
చెరే దారె ఒ వెదుకుతున్నాయే    

నా గుండె ఒలి చేసి ఆచి తూచి అందించ జాతరల  
ఆ క్షణము చాతి పైన సోలి చూస లోకం మెరుపుల జాడే

నింగిన మబ్బులు ఇచ్చే బహుమతి నేలన కనిపిస్తుందే 
మారె నీడలు గీసె  తెలే బొమ్మలు చూడె 

పత్నం చేరిన పాల పుంతలు పల్లెల సంతల బారె
నకంటు ఉందింతే ఉందంతా ఇక నీకే


Comments

Popular posts from this blog

చలనమే చిత్రము లిరిక్స్ | బ్రోచేవారెవరురా || Chalaname Chitramu Lyrics | Brochevarevarura

గిర గిర గిర తిరగలి లాగ లిరిక్స్ - డియర్ కామ్రేడ్

Yamadonga Jr.NTR Dialogue