ది లైఫ్ ఆఫ్ రామ్ లిరిక్స్ | జాను || The Life of Ram Lyrics | Jaanu


గీతం : ది లైఫ్ ఆఫ్ రామ్
చలనచిత్రం : జాను(2020)
దర్శకత్వం : ప్రేమ్ కుమార్
తారాగణం : శర్వానంద్, సమంత
నేపధ్య గానం: ప్రదీప్ కుమార్
సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
సంగీతం : గోవింద్ వసంత

Jaanu – The Life of Ram BGM Ringtone Download - Zedge Ringtones



ఏదారెదురైనా ఎటువెళుతుందో అడిగానా 
ఏం తోచని పరుగై  ప్రవహిస్తూ పోతున్నా
ఏం చూస్తూ ఉన్నా నె వెతికానా ఎదైనా 
ఊరికినె చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా 

కదలని  శిలనే ఐనా తృటిలో కరిగే కలనే ఐనా  
ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా 

ఇల్లాగే కడదాకా  ప్రశ్నై ఉంటానంటున్నా
ఏదో ఒక బదులై నను చెరపొద్దని కాలానడుగుతు ఉన్నా 

(పల్లవి) : నా వెంటపడి నువ్వెంత ఒంటరివనద్దు అన్నొద్దు దయుంచి ఎవరు
              ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు 

              నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయూత ఎవరిది
              నా యదలయను కుసలము అడిగిన గుస గుస కబురుల ఘుమ ఘుమలెవరివీ 

( ఎ ఇయె వాయియె )

(చరణం) : ఉదయం కాగానె తాజాగా పుడుతూ ఉంటా
                 కాలం ఇపుడె నను కనగా  అనగనగా
                 అంటూనె ఉంటా
                 ఎపుడు పూర్తవనె అవకా
                 తుధి లేని కథనేనుగా

                 గాలి వాటం లాగ ఆగె అలవాటె లేక 
                 కాలు నిలవదు  చోటా  నిలకడగా 
                 ఏ చిరునామ లేక  బదులు పొందని లేఖ
                 ఏందుకు వేస్తుందో కెకా.. మౌనం

(పల్లవి) : నా వెంటపడి నువ్వెంత ఒంటరివనద్దు అన్నొద్దు దయుంచి ఎవరు
              ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు 

              నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయూత ఎవరిది
              నా యదలయను కుసలము అడిగిన గుస గుస కబురుల ఘుమ ఘుమలెవరివీ 

(చరణం) : లొలో ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం
                 నాకె సొంతం అంటున్నా విన్నారా
                 నేనూ నా నీడా ఇద్ధరమె చాలంటున్న
                 రాకూడదు ఇంకెవరైనా  

                 అమ్మ వొడిలో మొన్న
                 అందని ఆశలతో నిన్న
                 ఎంతో ఊరిస్తూ ఉందీ జాబిల్లి
                 అంత దూరానున్నా
                 వెన్నెలగ చంతనె ఉన్నా
                 అంటూ ఊయలలూపిందీ జొలాలి 

                తానె నానె నానినె..                      “ ౯ / 9 ”

Comments

Popular posts from this blog

చలనమే చిత్రము లిరిక్స్ | బ్రోచేవారెవరురా || Chalaname Chitramu Lyrics | Brochevarevarura

గిర గిర గిర తిరగలి లాగ లిరిక్స్ - డియర్ కామ్రేడ్

Yamadonga Jr.NTR Dialogue