మెల్లగా మెల్లగా లిరిక్స్ | చి ల సౌ (2018) | Mellaga mellaga Lyrics | Chi La Sow (2018)

 

సాంగ్ : మెల్లగా  మెల్లగా 

సింగర్ : చిన్మయి  శ్రీపాద 

సాహిత్యం  : శ్రీ  సాయి  కిరణ్ 

సంగీతం : ప్రశాంత్  ర్  విహార్ 

కళాకారులు  : సుశాంత్ , రుహాణి  శర్మ 

చిత్రం  : చి  ల  సౌ  (2018) 

మ్యూజిక్ -లేబిల్  : ఆదిత్య  మ్యూజిక్ 





తొలి  తొలి  ఆశే  ఏమందే  మనసా  తెలుసా  తెలుసా 

పెదవుల  పైన  చిరునవ్వై  కొత్తగా 

చలి  చలి  గాలై  తాకే  ఈ  ఊసుల  వరసా  వరసా 

తగదనుకున్న  బావుందా  ఇలా ..


అదేదో  జరిగిందే  మనసా  తెలుసా  తెలుసా 

పెదవుల  పైన  చిరునవ్వై  కొత్తగా 

చలి  చలి  గాలై  తాకే  ఈ  ఊసుల  వరసా  వరసా 

తగదనుకున్న  బావుందా  ఇలా ..


మెల్లగా  మెల్లగా  నవ్వులే  చల్లగా 

మెల్లగా  మెల్లగా ..

మెల్లగా  మెల్లగా  ఊహలే  అల్లగా

మెల్లగా  మెల్లగా …


తొలి  తొలి  ఆశే  ఏమందే  మనసా  తెలుసా  తెలుసా 

పెదవుల  పైన  చిరునవ్వై  కొత్తగా 

చలి  చలి  గాలై  తాకే  ఈ  ఊసుల  వరసా  వరసా 

తగదనుకున్న  బావుందా  ఇలా ..




ఏమయ్యిందో  చినుకై  యెదలో  మొదలై  ఒక  అలజడి 

పోపొమ్మంటూ  ఇటు  తరిమినదా ..

లో  లో  ఏవొ ఇదివరకెప్పుడెరుగని  

తలపుల  జతలో  కాదనలేని 

కలిసిన  ఆనందాన్ని  నిజమని 

నమ్మాలందా  ఈ  చెలిమి 


తొలి  తొలి ఆశే  ఏమందే 

మనసా  తెలుసా  తెలుసా 

పెదవుల  పైన  చిరునవ్వై  కొత్తగా 

చలి  చలి  గాలై  తాకే 

ఈ  ఊసుల  వరసా  వరసా 

తగదనుకున్న  బావుందా  ఇలా ..


మెల్లగా  మెల్లగా  నవ్వులే  చల్లగా 

మెల్లగా  మెల్లగా ..

మెల్లగా  మెల్లగా  ఊహలే  అల్లగా

మెల్లగా  మెల్లగా 

Comments

Popular posts from this blog

గిర గిర గిర తిరగలి లాగ లిరిక్స్ - డియర్ కామ్రేడ్

చలనమే చిత్రము లిరిక్స్ | బ్రోచేవారెవరురా || Chalaname Chitramu Lyrics | Brochevarevarura

హొయినా హొయినా లిరిక్స్ | గ్యాంగ్ లీడర్ || Hoyna hoyna Lyrics | Gang Leader