Posts

Showing posts from October, 2019

Yamadonga Jr.NTR Dialogue

Movie: Yamadonga Director: S.S. Rajamouli Dialogue Writer: M. Ratnam ఏమంటివి!!  ఏమంటివి!! మానవ జాతి  నీచమా ఎంత   మాట   ఎంత   మాట వైతరణి   వరకు   వెంటాడి   వే థించి  ముప్పతిప్పలు పెట్టి మీ ధర్మ సూత్రములను మంట గలిపి పతి ప్రాణములను దక్కించుకున్న నారీ మణిది సావిత్రిది ఏ జాతి మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరమ శివుడినే ప్రత్యక్షం గావించి  మీ పాషముని సైతం గడ్డి పోచగా నెంచి ప్రానహరులైన మిమ్ములనే ప్రాణ భయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి మానవ జాతి నీచ నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ఠ మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్ము అవహేళన చేయుటయా ఎంత అవివేకం ఎంత అఙ్ఞానం ఎంత కుసంస్కారం నేటి నుంచి దేవుడధికుడు నరుడధముడు అన్న కించ భావాన్ని కూకటి వేళ్ళతో సైతం పెకిలించి వేసెదా  మొక్కులు పొందే ముక్కోటి దేవతలు దిక్కులను ఏలే అష్ఠ దిక్పాలకులు మనుగడ నిచ్చే పంచభూతములు సైతం హె జయహో నరుడా అని హర్షించే విధంగా ఈ సింహాసనాన్ని అదిష్ఠించెద             స్వర్ణ మణిమయ రత్న కచతాళంకృత...

గులాబి లిరిక్స్ | చాణక్య(2019) || Gulabi Lyrics | Chanakya(2019)

గీతం :  గులాబి   చలనచిత్రం :  చాణక్య(2019) దర్శకత్వం : తిరు తారాగణం :   గోపిచంద్, మెహ్రీన్, జరీన్ ఖాన్ నేపధ్య  గానం: అనురాగ్ కుల్కర్ని సాహిత్యం : రామజోగయ్య శాస్త్రీ సంగీతం :  విషాల్ చంద్రశేఖర్ Cinderella పోరి Umbrella పట్టనా England రాణి Salute కొట్టనా బెట్టు చెయ్యమాకే అందనంత ఎత్తున దిక్కు మొక్కు నీవే ఎంత కష్టపెట్టినా హేయ్ బాహుబలిలా కత్తి దూసి రాకలా రాకాసి పిల్ల జేమ్స్ బాండు gun తీసి కాల్చకే angry రంగీల కేక పెట్టి దూకమాకే నువ్వలా lady బ్రూస్ లీ లా యుద్ధమాపి మారిపోవే బుద్ధుడి sister లా నీ వల్లనే మా जिंदगी reverse gear అయి నిలిచిందే నీ వల్లనే మా life ఇలా రోడెక్కి ఎకెక్కి ఏడ్చిందే నీ వల్లనే మా bodyకి బిందాసు BP పెరిగిందే నీ వల్లనే మా fate ఇలా dustbin లో paper లా నలిగిందే Baby గులాబి గులాబి, మా life line నువ్వే Baby గులాబి గులాబి, మా lucky star నువ్వే నీ చుట్టూ తిరిగి జై కొట్టే die hard fans మేమే ఓహ్! కొంచెం కరిగి మా కోసం ఓ autograph చెయ్యవే న న న న నా Baby గులాబి గులాబి Baby గులాబి గులాబి అ...

ఓ మై లవ్ లిరిక్స్ | చాణక్య(2019) || Ohh my love Lyrics | Chanakya(2019)

గీతం :  ఓ మై లవ్ చలనచిత్రం :  చాణక్య(2019) దర్శకత్వం : తిరు తారాగణం :   గోపిచంద్, మెహ్రీన్, జరీన్ ఖాన్ నేపధ్య  గానం: చిన్మయి, ఫూజన్ కొహ్లి  సాహిత్యం : రామజోగయ్య శాస్త్రీ సంగీతం : శ్రీచరన్ పాకల ఓ మై లవ్.. మై లవ్ ఓ మై లవ్.. మై లవ్.. హ్మ్మ్  ఓ మై లవ్.. మై లవ్ ఓ మై లవ్.. హ్మ్మ్ హ్మ్మ్ గుండెల్లో శ్వాసగా.. కనుపాపల్లో ఆశగా నువ్వుంటె చాలురా.. కలకాలం ప్రతినిత్యం పాడగా.. పెదవంచుల్లో పాటగా నువ్వుంటె చాలురా.. కలకాలం నిను అల్లుకుపోయె అల్లరిగాలై.. నేనే ఉన్నానే నీ ఊపిరికే.. నే ఊపిరినవుతానే.. హే గుండెల్లో శ్వాసగా.. కనుపాపల్లో ఆశగా నువ్వుంటె చాలురా.. కలకాలం ఓ మై లవ్.. మై లవ్ ఓ మై లవ్.. ఓ మై లవ్.. మై లవ్ ఓ మై లవ్.. ఊరించే ఈ స్వర్గం.. నాకెం వద్దురా ఊహల్లో నువ్వుంటే.. అది చాలురా ఆనందం అంటెనే.. అర్థం నువ్వురా నీ కన్నా నేకొరే.. వరమేదిరా జన్మ నీదె చెలి.. ప్రేమ నీదె చెలి.. పంచ ప్రాణాల సాక్షిగా గుండెల్లో శ్వాసగా.. కనుపాపల్లో ఆశగా నువ్వుంటె చాలురా.. కలకాలం ప్రతినిత్యం పాడగా.. పెదవంచుల్లో పాటగా నువ్వుంటె చాలురా.. కలకాలం...

డార్లింగ్ లిరిక్స్ | చాణక్య(2019) || Darling Lyrics | Chanakya(2019)

గీతం :  డార్లింగ్ చలనచిత్రం :  చాణక్య(2019) దర్శకత్వం : తిరు తారాగణం :   గోపిచంద్, మెహ్రీన్, జరీన్ ఖాన్ నేపధ్య  గానం: హరిని ఇవటూరి సాహిత్యం : రామజోగయ్య శాస్త్రీ సంగీతం : విషాల్ చంద్రశేఖర్     డార్లింగ్ మై డియర్ డార్లింగ్ ఎందుకంత ఫైరింగ్ చూడమాకు చుర చుర చురా      ఫీలింగ్..గుండెలోని ఫీలింగ్ కళ్ళల్లొన వెయిటింగ్ గుర్తుపట్టి తెలుసుకో జరా  నిమ్మలంగ ఉన్న దాన్ని నింగి దాక ఎగరేసి ప్రేమ గీమ లేదు అంటు మాటతప్పకూ    కమ్మనైన కలలోన నిన్ను నన్ను కలిపేసి వాలు పోస్టర్ ఏసినాక ప్లేటు తిప్పకూ  అంత సీనులేదురా ఆటలాడుకోకురా ఆడపిల్ల అడుగుతోందనీ   నాటకాలు మానరా దాచిపెట్టలేవురా మనసులోన ఉన్న ప్రేమనీ  నిదరలొ  నడిచివచ్చి నా కలల్లొ తిరుగుతూ   ఏం తెలియనట్టు ఏంటలా  పొద్దుపొని ఊసులాది నాతొపాటు గడుపుతూ గుర్తుండనట్టు ఆటలా  నా... మనసిది ప్రేమ దాడికీ.... అల్లాడుతున్నదీ  ఈ... సొగసిది నిన్ను చేరడానికీ.... వేచివున్నదీ  జగమును గెలిచినా మగసిరిమధనుడా  ఆడ మనసు చదివి చూడరా.....

హొయినా హొయినా లిరిక్స్ | గ్యాంగ్ లీడర్ || Hoyna hoyna Lyrics | Gang Leader

గీతం :  హొయినా హొయినా చలనచిత్రం :  గ్యాంగ్ లీడర్ దర్శకత్వం : విక్రం కుమార్ తారాగణం :  నాని,  ప్రియాంక అరుల్ మోహన్, లక్ష్మి, శరన్య పొన్వన్నన్,  కార్తికెయ నేపధ్య  గానం: అనిరుధ్, ఇన్నొ గెంగ సాహిత్యం : అనంత శ్రీరాం, ఇన్నొ గెంగ సంగీతం : అనిరుధ్ రవిచందర్     వేరే కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రాగమే విన్నానా వేరే కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రాగమే విన్నానా పలికే పాలగువ్వతో, కులికే పూలకొమ్మతో కసిరే వెన్నెలమ్మతో స్నేహం చేశా ఎగిరే పాలవెల్లితో, నడిచే గాజుబొమ్మతో బంధం ముందు జన్మదా ఏమో బహుశా హొయినా హొయినా హొయినా హొయినా హొయినా హొయిన హొయిన  ఇక ఏదేమైనా మీతో చిందులు వేయనా వేయనా హొయినా హొయినా హొయినా హొయినా హొయిన హొయిన హొయినా కలకాలం మీతో కాలక్షేపం చేయనా చేయనా I think I caught the feels this summer Bae you're one of a kind no other Be my sweetie, be my sugar Had enough as a one side lover I think I caught the feels this summer Bae you're one of a kind no other Be my sweetie, be my sug...