Posts

Showing posts from June, 2019

అదెంటొ గాని ఉన్నపాటుగా -

అదెంటొ గాని ఉన్నపాటుగా అమ్మాయి ముక్కు మీద నేరుగా తరాలనాటి కోపమంత ఆ ఎరుపేగా    నాకంటు ఒక్కరైన లేరుగా  నన్నంటుకున్న తారవె నువ్వా నాకున్న చిన్ని లోకమంత నీ పిలుపేగా తేరి పార చూడ సాగె దూరమే ఏది ఏది చెరె చోటనే సాగె క్షనములాగెనే వెనకె మనని చూసెనే చెలిమి చేయమంటు కోరెనే ఓఒ ఓఒ ఓఒ ఓఒహ్ ఓఒ ఓఒ ఓఒ ఓఒహ్(క్ష్2) వేగమడిగి చూసెనె అలుపె మనకి లేదనె వెలుగులైన వెలిసిపొయెనె ఓఒ ఓఒ ఓఒ ఓఒహ్ ఓఒ ఓఒ ఓఒ ఓఒహ్(క్ష్2) ఆ జోడు కాగా వెడుకెగా వేకువెప్పుడొ తెలీదుగా ఆ చందమామ మబ్బులో దాగిపొదా ఏ వేల పాలా మీకు లేదా అంటు వద్దనె అంటున్నదా  ఆ సిగ్గులోనా అర్థమె మారిపొదా ఏరి కోరి చేర సాగె కౌగిలె ఏది ఏది చేరె చోటనె కౌగిలిరుకు ఆయెనె  తగిలె పసిడి ప్రాణమె కనులలోనె నవ్వు పూసెనె  ఓఒ ఓఒ ఓఒ ఓఒహ్ ఓఒ ఓఒ ఓఒ ఓఒహ్(క్ష్2) లోకమిచట ఆగెనె ముగ్గురొ ప్రపంచమాయెనె మెరుపు మురుపు తోనె కలిసెనె ఓఒ ఓఒ ఓఒ ఓఒహ్ ఓఒ ఓఒ ఓఒ ఓఒహ్(క్ష్2) అదెంటొ గాని ఉన్నపాటుగా ఓఒ ఓఒ ఓఒ ఓఒహ్ కాలమెటుల మారెనె ఓఒ ఓఒ ఓఒ ఓఒహ్ దొరికె వరకు ఆగదె ఓఒ ఓఒ ఓఒ ఓఒహ్ ఒకరు ఒకరు గానె విడిచెనె ఓఒ ఓఒ ఓఒ ...

కడలల్లె వేచె కనులే - డియర్ కామ్రేడ్

సినిమా  : డియర్ కామ్రేడ్ పాట పేరు  : కడలల్లె వేచె కనులే  పాడినది : జస్టిన్ ప్రభాకరన్, ఐష్వర్య రవిచంద్రన్, సిద్  శ్రీరాం   పాట రాసినది  : రెహ్మన్  సంగీత దర్షకుడు  : జస్టిన్ ప్రభాకరన్  నటులు  : విజయ్ దేవెరకొండ, రష్మిక కడలల్లె వేచె కనులే.. కదిలేను నదిలా కలలే..  //2// వొడి చేరి ఒకటై పోయే... వొడి చేరి ఒకటై పోయె తీరం కోరే ప్రాయం.. విరహం పొంగెలే.. హ్రృదయం ఊగెలే.. అధరం అంచులే.. మధురం కొరెలే.. అంతెలేని ఎదొ తాపం ఏమిటిలా.. నువ్వె లేక వేదిస్తుందె వేసవిలా..  చెంత చేరి సేదతీర ప్రాయమిలా.. చేయి చాచి కొరుతుంది సాయమిలా..  కాలాలు మారినా.. నీ ద్యాస మారునా.. అడిగింది మొహమే.. నీ తోడు ఇలా ఇలా.... విరహం పొంగెలే.. హ్రృదయం ఊగెలే.. అధరం అంచులే.. మధురం కొరెలే.. కడలల్లె వేచె కనులే.. కదిలేను నదిలా కలలే..   //2// నిన్నే నిన్నే కన్నులలో..  దాచానులే లోకముగా.. నన్నే నన్నే మలిచానే నీవుగా.. బుగ్గ మీద ముద్దె పెట్టె చిలిపితనం ఉన్నటుంది నన్నె చుట్టె పడుచు గుణం పంచుకున్న చిన్ని చిన్ని సంతొ...

నీ నీలి కన్నుల్లోని లిరిక్స్ - డియర్ కామ్రేడ్

పాట పేరు :  నీ నీలి కన్నుల్లోని  పాడినది: గౌతం భరద్వాజ్ పాట రాసినది : రెహ్మన్ సంగీత దర్షకుడు : జస్టిన్ ప్రభాకరన్ నటులు : విజయ్ దేవెరకొండ, రష్మిక ఓఊఒ… నీ నీలి కన్నుల్లోని  ఆకాసమే తెల్లారి అల్లెసింది నన్నే నీ కాలి అందెల్లోని సంగీతమే సొకి నీవైపె లాగెస్తుంది నన్నే…. .........మ్యూసిక్........    (త ధి తక థీ త  -4-) నీ పూల నవ్వుల్లోని ఆనందమే తెనెల్లో ముంచెసింది కన్నే నీకోసమే ….నా ~ ఆ కళ్ళె వాకిల్లె తీసి చూసె ముంగిల్లె రోజు ఇలా   నే ~ ఈ వెచె ఉన్నాలె ఊగె ప్రాణం నీవల్లె .........మ్యూసిక్........    (త ధి తక థీ త  -4-) ఎవరు చూడని ఈ అలజడిలో కుదురు మరచిన నా ఎదసడిలో ఎదురుచూస్తూ ప్రతివేకువలో నిదుర మరచిన రాతిరి వొడిలో .........మ్యూసిక్........ నీ నీలి కన్నుళ్ళోని ఆకాసమే హ్మ్మ్మ్ నీ కాలి అందెల్లోని సంగీతమే సొకి దెరన దెర న న దెన

Gira Gira Gira Thiragali laaga Lyrics - Dear Comrade

Image
Song Title : Gira Gira Gira Vocals : Gowtham Bharadwaj, Yamini Ghantasala Lyricist : Rehman Music Director : Justin Prabhakaran Cast : Vijay Devarakonda, Rashmika Mandanna Album : Dear Comrade (2019) Gira Gira Gira Thiragali laaga Thirigi arigi pooyina Dhinuse nalagaledule Hoi, Hoi, Hoi, Hoi Aluperagaka Thana Venakaale Alasi Solasi poyinaa Manase karagaaledulee Hoi, Hoi, Hoi, Hoi Chinademo thirige choodadhe Premante asale padade Hoi Gira Gira Gira Thiragali laaga Thirigi arigi pooyina Dhinuse nalagaledule Hoi, Hoi, Hoi, Hoi Aluperagaka Thana Venakaale Alasi Solasi poyana Manase karagaaledule Hoi, Hoi, Hoi, Hoi Alalu alisi chatikilapadunnaa kalalu nilichi kalavara paduna Sahaja gunamu nimishamu vidunaa  Emi jarigina~aa.. Manasunepudu vadalani thapana  Vinadu asalu evaremaninaa.. Gaganamorigi thanapai padinaa  Aasha karugunaa..  Vesavilona penuthaapam O aaratam laa N...

గిర గిర గిర తిరగలి లాగ లిరిక్స్ - డియర్ కామ్రేడ్

Image
పాట పేరు : గిర గిర గిర తిరగలి లాగ   పాడినది : గౌతం భరద్వాజ్ , యామిని ఘంటశాల పాట రాసినది : రెహ్మన్ సంగీత దర్షకుడు : జస్టిన్ ప్రభాకరన్ నటులు : విజయ్ దేవెరకొండ , రష్మిక గిర గిర గిర తిరగలి లాగ తిరిగి అరిగి పోయినా దినుసె నలగాలేదులే హొఇ హొఇ హొఇ హొఇ అలుపెరగక తన వెనకాలె అలసి సొలసి పోయినా                                              మనసె కరగాలేదులే హొఇ హొఇ హొఇ హొఇ చినదెమొ తిరిగె చూడదే  ..  ప్రేమంటె  అసలె పడదె హొఇ గిర గిర గిర తిరగలి లాగ తిరిగి అరిగి పోయినా దినుసె నలగాలేదులే హొఇ హొఇ హొఇ హొఇ అలుపెరగక తన వెనకాలె అలసి సొలసి పోయినా మనసె కరగాలేదులే హొఇ హొఇ హొఇ హొఇ అలలు అలిసి చతికిలపడున కలలు నిలిచి కలవర పడున సహజ గుణము నిమిషము విడున  ఏమి జరిగినా.. మనసునెపుడు వదలని తపన వినదు అసలు ఎవరేమనినా గగనమొరిగి తనపై పడిన ఆశ కరుగునా.. వేసవిలోన పెనుతాపం ఓ ఆరటంలా నింగిని తాకి దిగిరాదా వర్షంలా..  గిర గిర గ...