ఏయ్ పిల్లా! లిరిక్స్ | లవ్ స్టోరి(2020) || Ay Pilla! Lyrics | Love Story(2020)
గీతం : ఏయ్ పిల్లా! చలనచిత్రం : లవ్ స్టోరి(2020) దర్శకత్వం : శేఖర్ ఖమ్ముల తారాగణం : నాగ చైతన్య, సాయి పల్లవి నేపధ్య గానం: హరిచరన్, నకుల్ అభ్యంకర్ , హిరల్ విరాదియా సాహిత్యం : చైతన్య పింగలి సంగీతం : పవన్ సి.హెచ్ ఏయ్ పిల్లా! పరుగున పోదామా ఏ వైపో జంటగ ఉందామా రా రా కంచె దూకి చక చక ఉరుకుతూ ఆ రంగుల విల్లును తీసి ఈ వైపు వంతెన వేసి రావా ఎన్నో తలపులు ఏవో కలతలు బతుకే పోరవు తున్నా గాల్లో పతంగి మల్లే ఎగిరే కలలె నావి ఆశ నిరాశలు ఉయ్యాలాటలు పొద్దూ మాపులు మధ్యే నాకంటు ఉందిం తే ఉందంతా ఇక నీకే నీతో ఇలా ఏ బెరుకు లేకుండా నువ్వే ఇగ నా బతుకు అంటునా నా నిన్న నేడు రేపు కూర్చి నీకై పరిచానె తలగడగా నీ తలను వాల్చి కళ్ళు తెరిచి నా ఈ దునియా మిల మిల చూడె వచ్చే మలపులు రస్తా వెలుగులు జారే చినుకుల జల్లే పడుగు పేక మల్లే నిన్నూ నన్నూ అల్లే పొద్దె తెలియక గల్లీ పొడుగున ఆడె పిల్లల హొ...