Posts

Showing posts from 2020

ఏయ్ పిల్లా! లిరిక్స్ | లవ్ స్టోరి(2020) || Ay Pilla! Lyrics | Love Story(2020)

Image
గీతం :    ఏయ్ పిల్లా! చలనచిత్రం :  లవ్ స్టోరి(2020) దర్శకత్వం :  శేఖర్ ఖమ్ముల  తారాగణం :  నాగ చైతన్య, సాయి పల్లవి నేపధ్య గానం:  హరిచరన్,  నకుల్ అభ్యంకర్ , హిరల్ విరాదియా  సాహిత్యం :  చైతన్య పింగలి సంగీతం :  పవన్ సి.హెచ్ ఏయ్ పిల్లా! పరుగున పోదామా   ఏ వైపో జంటగ ఉందామా  రా రా కంచె దూకి చక చక ఉరుకుతూ  ఆ రంగుల విల్లును తీసి  ఈ వైపు వంతెన వేసి రావా ఎన్నో తలపులు ఏవో కలతలు బతుకే పోరవు తున్నా   గాల్లో పతంగి మల్లే ఎగిరే కలలె నావి   ఆశ నిరాశలు ఉయ్యాలాటలు  పొద్దూ మాపులు మధ్యే   నాకంటు ఉందిం తే   ఉందంతా ఇక నీకే  నీతో ఇలా ఏ బెరుకు లేకుండా  నువ్వే ఇగ నా బతుకు అంటునా నా నిన్న నేడు రేపు కూర్చి నీకై పరిచానె తలగడగా   నీ తలను వాల్చి కళ్ళు తెరిచి నా ఈ దునియా మిల మిల చూడె  వచ్చే మలపులు రస్తా వెలుగులు  జారే చినుకుల జల్లే పడుగు పేక మల్లే నిన్నూ నన్నూ అల్లే పొద్దె తెలియక గల్లీ పొడుగున  ఆడె పిల్లల హొ...

బుట్టబొమ్మా లిరిక్స్ | అల వైకుంఠపురంలో || Butta Bomma Lyrics | Ala Vaikuntapuram lo

గీతం :  బుట్టబొమ్మా చలనచిత్రం :  అల వైకుంఠపురంలో (2020) దర్శకత్వం :  త్రివిక్రమ్ శ్రీనివాస్  తారాగణం :  అల్లు అర్జున్,  పూజ  హెగ్డే  నేపధ్య గానం:  అర్మాన్ మలిక్ సాహిత్యం :  రామజోగయ్య శాస్త్రి  సంగీతం :  థమన్ ఇంతకన్న మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్మో .. ఈ లవ్వనేది బబులు గమ్ము .. అంటుకున్నాదంటే పోదు నమ్మో .. ముందు నుంచి అందరన్నమాటే గానీ మళ్లీ అంటున్నానే అమ్మో .. ఇది చెప్పకుండ వచ్చే తుమ్ము .. ప్రేమనాపలేవు నన్ను నమ్ము .. ఎట్టాగా అనే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే .. అరె దేవుడా ఇదేందనేంత లోపటే పిల్లడా అంట దగ్గరై నన్ను చేరదీస్తివే .. బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టుకుంటివే .. జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే     "2" మల్టీప్లెక్సులోని ఆడియన్సులాగా మౌనంగున్నాగానీ అమ్మో లోన దందనక జరిగిందే నమ్ము .. దిమ్మ తిరిగినాదే మైండు సిమ్ము .. రాజుల కాలం కాదు .. రథము గుర్రం లేవు .. అద్దం మ...

ది లైఫ్ ఆఫ్ రామ్ లిరిక్స్ | జాను || The Life of Ram Lyrics | Jaanu

Image
గీతం :  ది లైఫ్ ఆఫ్ రామ్ చలనచిత్రం :  జాను(2020) దర్శకత్వం :  ప్రేమ్ కుమార్ తారాగణం :  శర్వానంద్, సమంత నేపధ్య గానం:  ప్రదీప్ కుమార్ సాహిత్యం :  సిరివెన్నెల సీతారామ శాస్త్రి సంగీతం :  గోవింద్ వసంత ఏదారెదురైనా   ఎటువెళుతుందో   అడిగానా   ఏం   తోచని   పరుగై    ప్రవహిస్తూ   పోతున్నా ఏం   చూస్తూ   ఉన్నా   నె   వెతికానా   ఎదైనా   ఊరికినె   చుట్టూ   ఏవేవో   కనిపిస్తూ   ఉన్నా   కదలని   ఓ   శిలనే   ఐనా   తృటిలో   కరిగే   కలనే   ఐనా    ఏం   తేడా   ఉందట   నువ్వెవరంటూ   అడిగితే   నన్నెవరై నా   ఇల్లా గే   కడదాకా   ఓ   ప్రశ్నై   ఉంటానంటున్నా ఏదో   ఒక   బదులై   నను   చెరపొద్దని   కాలానడుగుతు   ఉన్నా   (పల్లవి) : నా   వెంటపడి   నువ్వెంత   ఒంటరివనద్దు   అన్న...