Posts

Showing posts from 2021

మెల్లగా మెల్లగా లిరిక్స్ | చి ల సౌ (2018) | Mellaga mellaga Lyrics | Chi La Sow (2018)

  సాంగ్ : మెల్లగా  మెల్లగా  సింగర్ : చిన్మయి  శ్రీపాద  సాహిత్యం  : శ్రీ  సాయి  కిరణ్  సంగీతం : ప్రశాంత్  ర్  విహార్  కళాకారులు  : సుశాంత్ , రుహాణి  శర్మ  చిత్రం  : చి  ల  సౌ  (2018)  మ్యూజిక్ -లేబిల్  : ఆదిత్య  మ్యూజిక్   తొలి  తొలి  ఆశే  ఏమందే  మనసా  తెలుసా  తెలుసా  పెదవుల  పైన  చిరునవ్వై  కొత్తగా  చలి  చలి  గాలై  తాకే  ఈ  ఊసుల  వరసా  వరసా  తగదనుకున్న  బావుందా  ఇలా .. అదేదో  జరిగిందే  మనసా  తెలుసా  తెలుసా  పెదవుల  పైన  చిరునవ్వై  కొత్తగా  చలి  చలి  గాలై  తాకే  ఈ  ఊసుల  వరసా  వరసా  తగదనుకున్న  బావుందా  ఇలా .. మెల్లగా  మెల్లగా  నవ్వులే  చల్లగా  మెల్లగా  మెల్లగా .. మెల్లగా  మెల్లగా  ఊహలే  అల్లగా మెల్లగా  మెల్లగా … తొలి  తొలి ...

అరెరే మనసా లిరిక్స్ | ఫలకనామ దాస్ || Arere Manasa Lyrics | Falaknama Das

Image
  గీతం : అరెరే మనసా చలనచిత్రం : ఫలకనామ దాస్(2019) నేపధ్య గానం: సీడ్ శ్రీరామ్ సాహిత్యం : కిట్టు విస్సప్రగడ సంగీతం : వివేక్ సాగర్