Posts

Showing posts from August, 2019

Chalaname Chitramu Lyrics | Brochevarevarura

Song : Chalaname Chitramu Movie : Brochevarevarura Director : Vivek Atreya Cast : Sri Vishnu , Nivetha Thomas , Nivetha Pethuraj, Satya Dev Singer: Bhadra Rajin Lyrics : Krishna Kanth Music : Vivek Sagar  Kalavaram ee kshnam Telisinaa kaaranam Enaleni aaraatam padaleani vainam Mohamaata padutunea telipenaa  Aunano kaadano telaleni maunam Munduke saagunaa ee kadhaa  Teliyade kaaranam Aa... Korani avakaasam taganani sandeham  Edisa kodigeno ee padham  Teganide ee bhaaram cherite dooram  Atu Itu eeberam tagu samayam kalata mayam Chalaname Chitramu  Chitrame Chalanamu  Video

చలనమే చిత్రము లిరిక్స్ | బ్రోచేవారెవరురా || Chalaname Chitramu Lyrics | Brochevarevarura

గీతం : చలనమే చిత్రము చలనచిత్రం : బ్రోచేవారెవరురా దర్శకత్వం : వివేక్ ఆత్రేయ తారాగణం : శ్రీ విష్ను , నివేథ థామస్ , నివేథ పెతురాజ్, సత్య దెవ్ నేపధ్య  గానం: భద్ర రాజిన్ సాహిత్యం : కృష్ణకాంత్ సంగీతం : వివేక్ సాగర్     కలవరం ఈ క్షణం తెలిసినా కారణం ఎనలేని ఆరాటం పడలేని వైనం మొహమాట పడుతూనే తెలిపేనా ఔననో కాదనో తేలలేని మౌనం ముందుకే సాగునా ఈ కథా కలవరం ఈ క్షణం తెలియదే కారణం ఆ... కోరని అవకాశం తగనని సందేహం ఏదిశ కొదిగేనో ఈ పథం తెగనిదే ఈ భారం చేరితే దూరం అటుఇటు ఈ బేరం తగు సమయం కలత మయం చలనమే చిత్రమూ చిత్రమే చలనమూ       వీడియో  

ఓ బేబి లిరిక్స్ | Ohh Baby Lyrics

గీతం : ఓ బేబి చలనచిత్రం :ఓ బేబి దర్శకత్వం : బి. వి. నందిని రెడ్డి తారాగణం : సమంత అక్కినేని, నాగ శౌర్య, రాజేంద్ర ప్రసాద్,రావు రమేష్ నేపధ్య  గానం: అనురాగ్ కులకర్ని గీత రచన: లక్ష్మి భూపాల సంగీతం : మిక్కీ జె మెయర్   ఏదొ..ఏదొ…ఉల్క నేరుగా  భూమి పైన వాలగా బేబి అవతరించె అదిగో  ఏదొ..ఏదొ…ఉల్క నేరుగా  భూమి పైన వాలగా బేబి అవతరించె అదిగో  ఒళ్లంత వెటకారం పుట్టింది సూర్యకాంతం  ఆకారం తూనీగ ముట్టుకుంటె కందిరీగ.!   ఓ! బేబి ఓ! బేబి ఓ! బేబి ఓ! బేబి ఓ! బేబి ఓ! బేబి ఓ! బేబి...  ఓ! బేబి ఓ! బేబి ఓ! బేబి ఓ! బేబి ఓ! బేబి ఓ! బేబి ఓ! బేబి... బ్లాక్ & వైట్ దొరసాని    ట్రెండీగా మారె కహాని  అల్లాద్దిన్ దీపంలా దొరికింది మళ్ళి జవానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలొ నీ లైఫ్ కి  నువ్వే రారాణి  దాచుకున్న ఆశ విహంగంలా  ప్రపంచాన్నె జయించాలి!  లోకంలొ ఈ వింత జరిగిందా ఎపుడైనా నక్కతోక తొక్కినట్టు  గడియారం ముల్లెదో రూటుమారి తిరిగినట్టుగా ఓ! బేబి ఓ! బేబి ఓ! బేబి ఓ! బేబి... ఓ! బేబి ఓ! బేబి ఓ! బేబి...  ...